మీరు నిరంతరం బరువు పెరుగుతున్నారంటే మీ శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగిందని అర్థం. అధిక కొలెస్ట్రాల్ తో చాలా జాగ్రత్తగా ఉండాలి.

Samala Srinivas
Apr 15,2024
';

ఎటువంటి కారణం లేకుండా కాలు నొప్పి వస్తుందంటే దాని కారణం పెరిగిన కొలెస్ట్రాల్.

';

మీ చేతులు మరియు కాళ్ళపై చర్మం పసుపు రంగులోకి మారిందంటే అధిక కొలెస్ట్రాల్ ఉందన్న మాట.

';

అధిక కొలెస్ట్రాల్ యొక్క లక్షణం స్థిరమైన అలసట. అలా అయితే చెడు కొలెస్ట్రాల్ పెరిగిందని అర్థం.

';

కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్నప్పుడు, రక్త ప్రసరణ తగ్గిపోతుంది. దీంతో చేతులు, కాళ్లు వణికిపోతాయి.

';

పెరిగిన కొలెస్ట్రాల్ శ్వాసను కూడా ప్రభావితం చేస్తుంది.

';

గోర్ల రంగు మారడం కూడా అధిక కొలెస్ట్రాల్ యొక్క లక్షణం

';

ఎక్కువ చెమట పట్టడం కూడా పెరిగిన కొలెస్ట్రాల్ కు ఉదాహరణ.

';

VIEW ALL

Read Next Story