కరోనా మహమ్మారి వచ్చి వెళ్లిన తరువాత నుంచి.. ఎంతోమంది గుండె సంబంధిత వ్యాధులతో సతమతమవుతున్నారు.
అయితే గుండె సమస్యలను తప్పించుకోవడానికి మన డైట్ లో కొన్ని మార్పులు చేసుకోవాల్సి ఉంటది..
అలా చేసినట్లయితే గుండె సంబంధిత వ్యాధుల నుంచి మనం సులువుగా తప్పించుకోవచ్చు.
కాగా ఇలాంటి సమస్యలను తప్పించుకోవడానికి జీడిపప్పులు ఎంతో మంచిది అంటున్నారు వైద్య నిపుణులు
రోజుకి నాలుగు జీడిపప్పులు తినడం ద్వారా.. గుండెకి మేలు జరుగుతుందట.
స్ట్రోక్, గుండెపోటు లాంటి సమస్యలు రాకుండా ఉండాలంటే జీడిపప్పును తరచూ ఆహారంలో భాగం చేసుకోవాలి.
అయితే జీడిపప్పులను ఎక్కువగా తీసుకోకూడదు. కేవలం రోజుకి ఇవి నాలుగు కప్పులు తినడం ద్వారా ఈ మేలు చేకూరుతుందని చెబుతున్నారు వైద్య నిపుణులు.