Cabbage chutney

ఇడ్లీ, దోశకి రోజు పల్లీల చట్నీయే.. చేసుకుంటూ ఉంటాం. కానీ రోజు పల్లీల చట్నీ.. తినడం వల్ల షుగర్ లెవెల్ పెరగడం ఖాయం. అందుకే ఈ క్యాబేజీ కందిపప్పు.. పచ్చడి ట్రై చేయండి.

';

Cabbage Kandi Pappu chutney

ముందుగా రెండు కప్పుల క్యాబేజీని సన్నగా తరిగి ఉడకపెట్టుకోండి. స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేసుకొని.. ధనియాలు, పావు కప్పు కందిపప్పు.. వేసి వేయించుకోండి.

';

Cabbage Pachadi

ఆ తర్వాత జీలకర్ర, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి వేయించుకోవాలి.

';

Idly dosa pachadi

ఈ మిశ్రమాన్ని, నానబెట్టుకున్న చింతపండును, పచ్చి కొబ్బరిని మిక్సీలో వేసుకొని..మెత్తగా రుబ్బుకోవాలి.

';

Tasty pachadi for idly and dosa

స్టవ్ మీద ఉన్న కళాయిలో మిగిలిన నూనెలో ఈ క్యాబేజీ తరుగును.. వేయించుకోవాలి.

';

Tasty chutney for idli and dosa

క్యాబేజీ వేపుడును చల్లార్చి.. ముందుగా చేసి పెట్టుకున్న కందిపప్పు మిశ్రమాన్ని వేసి. మళ్ళీ మెత్తగా రుబ్బుకోవాలి.

';

Diabetic control chutney

ఇప్పుడు ఈ పచ్చడికి తాళాంపు వేస్తే చాలు.. ఎంతో రుచికరమైన.. క్యాబేజీ కందిపప్పు పచ్చడి రెడీ అయిపోతుంది.

';

VIEW ALL

Read Next Story