పొట్ట దగ్గర అనవసర కొవ్వను కొవ్వొత్తిలా కరిగిస్తుంది.
ఉసిరిని ప్రతిరోజు తింటే చక్కని నిద్ర పడుతుంది.
కళ్లకింద మచ్చలు, ఎర్రటి వలయాల్ని కూడా అరికడుతుంది.
శరీరంలోని చెమట, ఇతర వాసనల్ని అరికడుతుంది.
ముఖం ముత్యంలా మెరవడంలో ఇది ఉపయోగపడుతుంది.
ఉసిరిలో తలనొప్పిని నిరోధించే కారకాలు పుష్కలంగా ఉంటాయి.
ఉసిరిని ప్రతిరోజు తినే వారిలో జుట్టు మందంగా, బలంగా పెరుగుతుంది.