Cholesterol Symptoms

ప్రస్తుతం ఎంతోమంది కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడుతున్నారు. అయితే మీలో కింద చెప్పబడిన లక్షణాలు కనిపిస్తే మాత్రం.. అది తప్పకుండా కొలెస్ట్రాల్ తీవ్రత అయి ఉంటుంది.

';

Cholesterol

శరీరంలో ఇతర భాగాల కన్నా కూడా ఎక్కువగా కాళ్లల్లోనే తిమ్మిరి అధికంగా వస్తుంది.

';

Diabetic Cholesterol

పిడికిలి, అరచేతులపై పసుపు లేదా నారింజ రంగులో గడ్డలుగా వస్తే దానిని తేలికగా తీసుకోవద్దని.

';

Cholesterol Control

మెట్లు ఎక్కేటప్పుడు.. దిగేటప్పుడు ..నొప్పి లేకపోతే తిమ్మిరి అధికంగా ఉంటుంది.

';

Cholesterol Reduction

పాదాలు, కాళ్లపై పుండ్లు, గాయాలు వస్తే.. అవి త్వరగా తగ్గవు.

';

Cholesterol And Diabetic

ఇవన్నీ కూడా అధిక కొలెస్ట్రాల్ లక్షణాలగానే భావించాలి.

';

Cholesterol

కొలెస్ట్రాల్ వల్ల .. రక్త ప్రసరణ సవ్యంగా జరగక.. పైన చెప్పిన లక్షణాలు ఎక్కువగా కనిపిస్తూఉంటాయి.

';

VIEW ALL

Read Next Story