Diet for 50 years

వయసు పెరిగే కొద్దీ.. ఆహారపు అలవాట్లు కూడా మార్చుకోవడం ఎంతో మంచిది.

Vishnupriya Chowdhary
Oct 06,2024
';

Diets for adults

మీ తల్లిదండ్రులు షుగర్, బీపీ లాంటి వ్యాధులు బారిన పడకుండా ఆరోగ్యంగా ఉండాలి అని మీరు అనుకుంటే.. ఈ కింద చెప్పే ఫుడ్స్ ని తప్పక తినమనంది.

';

Oats

ఓట్స్ తినడం వల్ల.. శరీరానికి కావలసిన అంత ఫైబర్ అందుతుంది.

';

Paneer

పన్నీర్ తినడం ఎంతో మంచిది. ఇందులో శరీరానికి కావలసిన ప్రోటీన్ లభిస్తుంది.

';

Quinoa

క్వినాయా తినడం వల్ల డైజెషన్ పెరిగి.. 50 దాటిన వారిలో బోన్ స్ట్రెంత్ కూడా దృఢంగా ఉంచుతుంది.

';

Nuts and seeds

బ్రెయిన్ ఫంక్షన్, గుండె ఆరోగ్యం బాగా ఉండాలి అంటే.. వాల్నట్స్..బాదంపప్పులు లాంటివి తీసుకోవడం ఉత్తమం.

';

Disclaimer

గమనిక: పైన చెప్పినవి కేవలం అధ్యాయనాలు, నిపుణుల సలహాల వరకు చెప్పినవి మాత్రమే. జీవితకే ఎటువంటి బాధ్యత వహించదు.

';

VIEW ALL

Read Next Story