ఈ అట్టు తింటే షుగర్ అట్టే మాయం.. నమ్మట్లేదా?

Shashi Maheshwarapu
Oct 06,2024
';

శనగపిండి అట్టు తెలుగునాట ఎంతో ప్రాచుర్యం పొందిన పదార్థం.

';

ఇది డయాబెటిస్‌ రోగులకు ఒక దివ్యమైన ఆహారం.

';

ఇందులో బోలెడు ఖనిజాలు, విటమిన్‌లు ఉంటాయి.

';

కావాల్సిన పదార్థాలు: శనగపిండి, ఉప్పు, కారం, జీలకర్ర, నీరు, నూనె

';

తయారీ విధానం: ఒక పాత్రలో శనగపిండి, ఉప్పు, కారం, జీలకర్ర వేసి బాగా కలపాలి.

';

ఈ పొడిలో కొద్ది కొద్దిగా నీరు వేస్తూ మృదువైన పేస్ట్ లాగా కలపాలి.

';

దోస కారం కంటే కొంచెం గట్టిగా ఉండేలా పేస్ట్ ఉండాలి.

';

తవాను వేడి చేసి, కొద్దిగా నూనె వేసి వేడి చేయాలి.

';

తర్వాత ఒక స్పూన్‌తో పేస్ట్‌ను తవ్వలో వేసి గుండ్రంగా పరచాలి.

';

రెండు వైపులా బంగారు రంగు వచ్చే వరకు వేయాలి.

';

వేడి వేడి శనగపిండి అట్టును కొబ్బరి చట్నీ లేదా ఆవకాయతో సర్వ్ చేయవచ్చు.

';

VIEW ALL

Read Next Story