Ragi Chapati Making

రాగి పిండి ఆరోగ్యానికి ఎంతో మంచిది. మరి అలాంటి రాగి పిండితో చపాతీ.. సులువుగా ఎలా చేసుకోవాలో చూద్దాం..

';

Easy Ragi Chapathi

ముందుగా స్టవ్ పైన కడాయి పెట్టుకొని.. అందులో ఒక కప్పు నీళ్లు, ఒక టీ స్పూన్ నూనె, 1/2 టీస్పూన్ ఉప్పు వేసి నీళ్లు బాగా మరిగించుకోవాలి.

';

Weight Loss Chapathi

నీళ్లు బాగా మరిగేటప్పుడు అందులో రాగుల పిండి వేసి బాగా కలపాలి.

';

Chapathi Preparation

అందులో పిండిని బాగా నానబెట్టండి. ఇలా చేస్తే.. ఆ వేడిలో పిండి బాగా ఉడికి చపాతీ మెత్తగా ఉంటుంది

';

Ragi Chapathi in Telugu

ఆ తరువాత నానబెట్టిన రాగుల పిండిని మీ చేతులతో బాగా మెత్తగా చేయాలి. ఇప్పుడు ఈ పిండిని రోల్స్ చేసుకుంటూ చపాతీలా చేసుకోవాలి.

';

Chapati Preparation

చపాతీ లాగా వీటిని రుద్దుకునేటప్పుడు.. పైన రాగుల పిండిని చల్లి చేయాలి.

';

Soft Chapathi

ఇది చేస్తే రాగి పిండి చపాతీలు సులభంగా తయారు అవుతాయి.

';

Chapathi in 5 minutes

ఇక చివరగా స్టవ్ పైన పెనం పెట్టి రాగి చపాతీని అందులో వేసి కాల్చాలి. తర్వాత చపాతీ తిప్పి కొంచెం నూనె రాసుకుని చేసుకోవాలి.

';

Healthy Chapathi

అంతే ఎంతో రుచికరమైన రాగి చపాతీ రెడీ

';

VIEW ALL

Read Next Story