మానవ శరీరంలో గుండె ఎంతో ముఖ్యమైన అవయవం. కాబట్టి గుండెను చాలా జాగ్రత్తగా చూసుకోవాలి.

May 02,2024
';

మారిన జీవనశైలి, తప్పుడు ఆహారపు అలవాట్లు కారణంగా ఈరోజుల్లో చాలా మంది గుండె సంబంధిత వ్యాధుల బారిన పడతారు.

';

ఫైబర్ మరియు యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉండే ఆహారాలు డైట్ లో చేర్చుకోవడం ద్వారా గుండె వ్యాధులు ప్రమాదాన్ని తగ్గించే అవకాశం ఉంది.

';

వాల్‌నట్స్‌

వాల్‌నట్స్‌లో ఒమేగా-3 మోనోశాచురేటెడ్ ఫ్యాట్, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, ఫైబర్ మరియు ఇతర పోషకాలు ఉంటాయి. దీన్ని తీసుకోవడం వల్ల గుండె సంబంధిత వ్యాధులను నివారించుకోవచ్చు.

';

స్ట్రాబెర్రీ

మీరు రోజూ క్రమం తప్పకుండా స్ట్రాబెర్రీలు, బ్లూబెర్రీస్, బ్లాక్బెర్రీస్ తినడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది.

';

చేపలు

గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో చేపలు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. ఇందులో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. సాల్మన్, మాకేరెల్, సార్డైన్ మరియు ట్యూనా వంటి చేపలు తినడం ఆరోగ్యానికి మంచిది.

';

డార్క్ చాక్లెట్

ఫ్లేవనాయిడ్స్ వంటి యాంటీఆక్సిడెంట్ లక్షణాలు డార్క్ చాక్లెట్‌లో ఉంటాయి. ఇవి గుండె సంబంధిత వ్యాధులను తగ్గించడంలో సహాయపడుతుంది.

';

గ్రీన్ టీ

గ్రీన్ టీలో పాలీఫెనాల్స్ మరియు కాటెచిన్స్ పుష్కలంగా ఉంటాయి, ఇవి గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. అంతేకాకుండా కొవ్వును తగ్గిస్తాయి.

';

కేల్ వెజిటబుల్

కేల్ వెజిటబుల్ లో ఐరన్, క్యాల్షియం, ఫైబర్, పొటాషియం, విటమిన్ సి వంటి న్యూట్రీషియన్స్ ఉంటాయి. ఇవి హృదయ సంబంధింత వ్యాధులు ప్రమాదాన్ని తగ్గిస్తాయి.

';

VIEW ALL

Read Next Story