Weight loss tips

ఈ రోజుల్లో ఎంతోమంది అధిక బరువుతో బాధపడుతున్నారు. అయితే మన ఇంట్లో ఉండే.. వస్తువులతోనే మన బరువుని చాలా సులువుగా తగ్గించుకోవచ్చు. అలాంటిది దాంట్లో ఒకటే..ఇప్పుడు మనం చూద్దాం.

Vishnupriya Chowdhary
Jul 09,2024
';

Weight loss tea

ఒక కడాయిలో.. రెండు స్పూన్ల జీలకర్రను.. వేయించి పక్కన పెట్టుకోవాలి.

';

Weight loss

దాని తరువాత రెండు స్పూన్ల వామును.. కూడా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి.

';

Weight loss jeera tea

చివరిగా అదే కడాయిలో.. రెండు స్పూన్ల సోంపును, కూడా వేయించి పక్కన పెట్టుకోవాలి.

';

Weight loss recipe

ఈ మూడిటిని ఒక మిక్సర్ జార్లో వేసి మెత్తటి పౌడర్ని చేసుకోవాలి.

';

Weight loss

రాత్రి మనం పడుకునే ముందు.. ఒక గ్లాసు నీళ్లను వేడి చేసుకోవాలి ఆ నీళ్లలో హాఫ్ స్పూన్ పొడిని.. వేసుకొని గోరువెచ్చగా తాగాలి.

';

Tummy loss tea

ఇలా రోజూ చేయడం వల్ల కొద్ది రోజుల్లోనే మనం మన శరీరంలో.. మార్పులను గ్రహించగలం. ఇలా రోజు చేయడం వల్ల మన బరువును.. చాలా సులువుగా తగ్గించుకోవచ్చు

';

VIEW ALL

Read Next Story