మామిడి పండును పండ్ల రారాజు అని పిలుస్తారు.ఈ ఫ్రూట్ లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి.

Samala Srinivas
Apr 20,2024
';

మీ కంటిచూపు మెరుగు

మామిడి పండులో బీటా కెరోటిన్ అధికంగా ఉంటుంది. ఇది శరీరంలో విటమిన్ ఏగా మారుతుంది. ఇది మీ కంటిచూపును మెరుగుపరుస్తుంది.

';

ఇమ్యూనిటీ బూస్టర్

మామిడిలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. ఇది మీ రోగనిరోధక శక్తిని పెంచడంలో యాంటీఆక్సిడెంట్ కు సహాయపడుతుంది.

';

క్యాన్సర్ ను నిరోధిస్తుంది

మామిడి అనేది యాంటీఆక్సిడెంట్, ఇది క్యాన్సర్ నిరోధక లక్షణాలను కలిగి ఉంటుంది.

';

మామిడిపండ్లు కణాలను దెబ్బతినకుండా కాపాడతాయి మరియు క్యాన్సర్ కణాల పెరుగుదలను నిరోధించడంలో సహాయపడతాయి.

';

గుండెకు ఆరోగ్యం

మామిడి పండ్లలో పోటాషియం అధికంగా ఉంటుంది. ఇది మీ హార్ట్ కు చాలా మంచిది.

';

మామిడిలోని పొటాషియం రక్తపోటు మరియు హృదయ స్పందన రేటును నియంత్రించడంలో సహాయపడుతుంది. తద్వారా గుండె జబ్బులను నివారిస్తుంది.

';

జీర్ణక్రియ మెరుగుపడుతుంది

మామిడి పండ్లలో ఉండే పైబర్ మీ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.

';

మామిడిలో ఉండే ఫైబర్ జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడటమే కాకుండా మీ మలబద్ధకాన్ని నివారిస్తుంది.

';

VIEW ALL

Read Next Story