పచ్చి ఆకు కూరల్లో పోషకాలకు కొరత ఉండదు. వీటిని తీసుకోవడం వల్ల శరీరానికి ఎంతో మేలు జరుగుతుంది.
పచ్చి ఆకుకూరలు తీసుకోవడం వల్ల పురుషుల్లో టెస్టోస్టెరాన్ హార్మోన్ పెరుగుతుంది.
ఆకు కూరలు తింటే శరీర బరువును అదుపులో ఉంచుకోవచ్చు.
ఆకు కూరలు తినడం గుండె ఆరోగ్యానికి మంచిది.
ఆకు కూరలను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థకు మేలు జరుగుతుంది.
గ్రీన్ లీఫ్ వెజిటేబుల్స్ తీసుకోవడం వల్ల ఎముకల ఆరోగ్యం మెరుగుపడుతుంది.
పచ్చని ఆకు కూరలు తీసుకోవడం వల్ల పురుషుల కండరాలకు బలం చేకూరుతుంది.