అరటిపండు చౌకగా మార్కెట్లో దొరుకుతుంది. అందుకే ఎక్కువగా కొనుగోలు చేస్తారు.
అయితే, ఎక్కువ మోతాదులో తెచ్చి నిల్వ చేసుకుంటే త్వరగా పాడవుతాయి.
అరటిపండ్లను ఎక్కువ రోజులు నిల్వ చేసుకోవాలంటే కొన్ని టిప్స్ ఉన్నాయి..
అరటిపండును గాలిలో వేలాడదీస్తే త్వరగా పాడవ్వవు
అరటిపండు ఎక్కువ సమయం నిల్వ చేయాలంటే వెనిగర్ రుద్దండి
ఎయిర్ టైట్ కంటైనర్‌లో పెట్టి ఫ్రిజ్ లో పెట్టుకోవాలి.
అంతేకాదు అరటిపండ్లను ఓ కవర్లో పెట్టి నిల్వ చేసుకోవచ్చు.
అరటిపండ్లకు వ్యాక్స్ రాస్తే కూడా ఎక్కువకాలంపాటు నిల్వ ఉంటాయి.