Heart Attack: రోజూ ఈ 3 తింటే చాలు.. హార్ట్ ఎటాక్స్ రావు..!

Renuka Godugu
Nov 28,2024
';


';

డ్రైఫ్రూట్స్‌ డైట్‌లో చేర్చుకుంటే చాలు గుండెపోటు సమస్యలు రావు.

';

ప్రతిరోజూ వాల్నట్స్‌ నానబెట్టి పరగడుపున తీసుకోవడం వల్ల మేలు జరుగుతుంది.

';

బాదం, పిస్తా నానబెట్టి తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది.

';

ఈ డ్రైఫ్రూట్స్‌లో ఫైబర్‌, ప్రోటీన్, విటమిన్‌ ఇ, మెగ్నిషియం పుష్కలంగా ఉంటుంది.

';

ఇవి రక్తంలో చెడు కొలెస్ట్రాల్ పెరగకుండా చేస్తాయి.

';

వాల్నట్స్‌లో ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్‌ పుష్కలంగా ఉంటాయి.

';

ఇందులో ఉండే మైన యాసిడ్స్‌ రక్తంలో చెడు కొలెస్ట్రాల్‌ స్థాయిలను తగ్గించేస్తాయి.

';

VIEW ALL

Read Next Story