Green Moong Dal: పొట్టు పెసలు తింటే కలిగే ప్రయోజనాలు తెలుసా?

Renuka Godugu
Nov 28,2024
';

పెసలు డైట్ లో చేర్చుకోవడం వల్ల ఇందులో ఉండే ఫైబర్, విటమిన్స్ మన శరీరానికి అందుతాయి.

';

ఇందులో ప్రోటీన్ కూడా పుష్కలంగా ఉంటుంది.

';

అయితే ఎక్కువ శాతం ఇళ్లలో పొట్టు తీసిన పెసరపప్పు వాడతారు.

';

కానీ పొట్టుతో ఉండే పెసర్లను తినుకోవడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు మెండు.

';

శరీరంలో కొవ్వు పేరు పోకుండా కాపాడుతుంది.

';

మలబద్ధకం సమస్యలు కూడా ఇది ఎఫెక్టివ్ రెమిడి.

';

రక్తంలో చెరుకు కొలెస్ట్రాల్ పేరుకోకుండా కాపాడుతుంది.

';

వెయిట్ లాస్ జర్నీ లో ఉన్నవారికి పుట్టు పెసలు ఎంతో మేలు.

';

వీటిని స్నాక్స్ ఎలా రూపంలో తీసుకోవచ్చు.

';

VIEW ALL

Read Next Story