ఈ సమస్య ఉన్నవారు వీటిని తింటే ప్రాణానికే ముప్పు..

Dharmaraju Dhurishetty
Nov 19,2024
';

గుండె సరైన క్రమంలో పనిచేస్తేనే మనం కూడా ఆరోగ్యంగా ఉంటాం.. అన్ని పనులు చక్కగా చేసుకోగలుగుతాం..

';

ప్రస్తుతం చాలామంది చిన్న వయసులోనే గుండె సమస్యల బారిన పడుతున్నారు. ఆధునిక జీవనశైలి, అనారోగ్యకరమైన ఆహార అలవాట్లే ప్రధాన కారణమని నిపుణులు చెబుతున్నారు.

';

నిజానికి గుండె సమస్యలు ఉన్నవారు ఎట్టి పరిస్థితుల్లో కొన్ని ఆహారాలు తినడం మానుకుంటే మంచిది..

';

ఆరోగ్య నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం.. గుండె సమస్యలు ఉన్నవారు, చెడు కొలెస్ట్రాల్‌తో బాధపడే వారి ఎలాంటి ఆహారాలు తినకూదో ఇప్పుడు తెలుసుకోండి..

';

గుండె సమస్యలతో బాధపడేవారు ట్రాన్స్ ఫ్యాట్ అధికంగా ఉండే కొన్ని ఆహారాలను తినడం మానుకుంటే చాలా మంచిది.

';

ట్రాన్స్ ఫ్యాట్ అధికంగా ఉండే బేకరీ ఉత్పత్తులు, అధికంగా ఫ్రైడ్ చేసిన ఫుడ్స్ తినడం మానుకుంటే ఎంతో మంచిది.

';

చాలామంది గుండె సమస్యలు ఉన్నవారు ఉప్పు ఎక్కువగా తింటూ ఉంటారు. నిజానికి ఉప్పును తినడం మానుకోండి.

';

అధికంగా రెడ్ మీట్ తినడం వల్ల కూడా గుండె సమస్యలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇప్పటికే గుండె స్ట్రోక్ గురైన వారు ఎట్టి పరిస్థితుల్లో వీటిని తినడం మానుకోండి.

';

షుగర్ అధికంగా ఉండే ఆహారాలు తినడం వల్ల మెటబాలిజం తగ్గిపోతుంది. దీనివల్ల అనేక రకాల గుండె జబ్బులు రావచ్చు.

';

ప్రస్తుతం చాలామంది గుండె సమస్యలు ఉన్నవారు కూడా ఆల్కహాల్ తీసుకుంటున్నారు. నిజానికి గుండె ఆరోగ్యంగా ఉండడానికి ఆల్కహాల్ మానుకోవడం చాలా మంచిది.

';

VIEW ALL

Read Next Story