విటమిన్‌ B6 లోపం వల్ల వచ్చే సమస్యలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు!

';

శరీరంలోని అన్ని విటమిన్స్‌ సమానంగా ఉంటేనే ఆరోగ్యంగా ఉంటారు. అందుకే వైద్యులు విటమిన్స్ బ్యాలెన్సింగ్‌ తప్పని సరిగా చెబుతారు.

';

ప్రస్తుతం చాలా మందిలో విటమిన్‌ B6 తగ్గుతోంది. అయితే ఇది తగ్గడం వల్ల ఏం జరుగుతుందో తెలుసా?

';

శరీరంలోని విటమిన్‌ B6 కీలక పాత్ర పోషిస్తుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచేందుకు సహాయపడుతుంది.

';

శరీరంలోని విటమిన్‌ B6 లోపం వల్ల బలహీనత, ఒత్తడి వంటి సమస్యలు వస్తూ ఉంటాయి.

';

చాలా మందిలో ఈ విటమిన్‌ లోపం కారణంగా శరీరంలోని శక్తి లేకుండా కూడా పోతుంది.

';

మిటమిన్‌ B6 లోపం కారణంగా నిద్రలేమి, అలసట వంటి సమస్యలు కూడా వస్తాయి.

';

కొంతమందిలో దీని కారణంగా చర్మం పొడిబారడం, దురద వంటి సమస్యలు కూడా వస్తాయి.

';

విటమిన్ B6 లోపం నుంచి ఉపశమనం పొందడానికి తప్పకుండా వైద్యుల సూచనలు, సలహాలు పాటించాల్సి ఉంటుంది.

';

అలాగే విటమిన్‌ B6 అధిక పరిమాణంలో లభించే అరటి పండ్లను తినడం వల్ల కూడా మంచి ఫలితాలు పొందుతారు.

';

ప్రతి రోజు కల్షియం అధిక పరిమాణంలో కలిగిన పాలు తాగడం వల్ల కూడా విటమిన్ B6 లోపం నుంచి ఉపశమనం పొందవచ్చు.

';

VIEW ALL

Read Next Story