ఎంతోమంది చాలా త్వరగా.. బరువు తగ్గితే బాగుండు అనుకుంటారు.. అయితే ఇందుకోసం ఏమి చేయాలి అనేది మాత్రం ఎంతో మందికి ఉన్న ప్రశ్న..
అయితే 2018 లో పోలాండ్లోని సిలేసియన్ ఓపెన్ బాక్సింగ్ టోర్నమెంట్లో మేరీ కోమ్ అనే మహిళ 48 కిలోలకు పైగా బరువు ఉంది. తాను అందులోంచి తీసుకోవాలి అవ్వకుండా ఉండడానికి.. గంటపాటు ఆమె వ్యాయామం చేసింది బరువును తగ్గించుకుంది.
అందుకోసం ఆమె హైఇంటెన్సిటీ వర్కవుట్స్ చేసింది. కొద్దిసేపు ఫాస్ట్ యాక్టివిటీ..ఆ తర్వాత కొద్దిసేపు స్లో యాక్టివిటీ చేయడం ద్వారా వేగంగా బరువు తగ్గుతారు.
హై ఇంటెన్సిటీ వర్కౌట్స్.. మన జీవన క్రియలు పెంచి.. బరువు త్వరగా తగ్గడంలో సహాయపడతాయి. ఇక ఈ హై ఇంటెన్సిటీ వర్క్ ఔట్స్ లో.. మేరీ కోన్ జంపింగ్ రోప్ ఎక్సర్సైజ్ ని ఎంచుకుంది.
మేరీ కోమ్ గంటల్లో బరువు తగ్గేందుకు ఈ జంపింగ్ రోప్ వ్యాయామాన్నే ఎంపిక చేసుకున్నట్లు అప్పుడు ఒక ఇంటర్వ్యూలో కూడా తెలిపారు.
జంపింగ్ రోప్ అధిక తీవ్రత కలిగిన వ్యాయామాలలో ఒకటి. కేవలం ఒక నిమిషం జంపింగ్ రోప్ చేయడం వల్ల 10-16 కేలరీలను బర్న్ చేస్తుంది.
కాబట్టి త్వరగా బరువు తగ్గాలి అనుకునేవారు.. రోజు ఈ జంపింగ్ రోప్ చెయ్యడం వల్ల.. త్వరగా బరువు తగ్గొచ్చు.