పీరియడ్స్ సమయంలో వేడి వేడి పదార్థాలు మాత్రం తీసుకొవాలి.
మలసానం వల్ల బ్లడ్ డిశ్చార్జ్, వైట్ డిశ్చార్జ్ దూరమైపోతుంది
ధనుర్ ఆసనం వల్ల శరీరంలోని జీవక్రియలు యాక్టివ్ అవుతాయి
మత్య్స ఆసనం వల్ల కూడా పొట్టలోని వ్యర్థాలు బైటకు వెళ్లిపోతాయి
ఉత్రసానం వల్ల ఈ పెయిన్ అనేది దూరమైపోతుంది.
పొత్తి కడుపులో నొప్పితో బాధపడుతుంటారు.
చాలా మంది మహిళలు పీరియడ్స్ తో నరకం అనుభవిస్తుంటారు.