అధిక రక్తపోటు సమస్యలతో బాధపడేవారికి రాత్రి వచ్చే లక్షణాలు ఇవే!

';

ప్రస్తుతం చాలా మందిలో అధిక రక్తపోటు కారణంగా అనేక లక్షణాలు వస్తున్నప్పటికీ గుర్చించ లేకపోతున్నారు.

';

చాలా మందిలో అధిక రక్తపోటు కారణంగా రాత్రి కూడా కొన్ని లక్షణాలు వస్తున్నాయి. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

';

కొంతమందిలో సీజన్‌ మారడం కారణంగా కూడా అధిక రక్తపోటు సమస్యలు వస్తున్నాయి.

';

కొంతమందిలో చిన్న చిన్న అధిక రక్తపోటు లక్షణాలే గుండె జబ్బులకు దారీ తీస్తున్నాయి.

';

కొంతమందిలో రాత్రి పూట సరైన నిద్ర పోయినప్పటికీ అలసట వంటి సమస్యలు వస్తున్నాయి. ఇది కూడా అధిక రక్తపోటు సమస్య లక్షణమేనని నిపుణులు తెలుపుతున్నారు.

';

రాత్రి పూట చాలా మందిలో శ్వాస సమస్యలు వస్తున్నాయి. ఇది కూడా బీపీ సమస్య లక్షణమే.

';

అధిక రక్తపోటు కారణంగా రాత్రి పూట చాలా మందిలో తల నొప్పి వంటి సమస్యలు కూడా వస్తున్నాయి.

';

కొంతమందిలో నిద్రలేమి సమస్యలు కూడా వస్తున్నాయి. అయితే ఇలాంటి లక్షణాలు ఉంటే తప్పకుండా వైద్యులను సంప్రదించాల్సి ఉంటుంది.

';

VIEW ALL

Read Next Story