రాత్రి పడుకునే ముందు ఇంగువ తింటే ఏమవుతుంది?

';

ఇంగువలో కాల్షియం, ఐరన్, ప్రోటీన్ పుష్కలంగా ఉంటాయి ఆరోగ్యానికి ఎంతో మంచిది.

';

రాత్రి పడుకునే ముందు ఇంగువ నువ్వు తీసుకోవడం వల్ల జీర్ణక్రియ మెరుగవుతుంది

';

కడుపులో తిమ్మిరి, నొప్పి వంటి సమస్యలకు ఎఫెక్టీవ్‌ రెమిడీ

';

రాత్రి పడుకునే ముందు ఇంగువ నీటిని తీసుకోవటం వల్ల ఆహారం త్వరగా జీర్ణం అవుతుంది

';

కడుపులోని విష పదార్థాలు బయటకు వెళ్లిపోతాయి

';

అసిడిటీ సమస్య ఉన్నవారు ఇంగువ తీసుకోవాలి

';

వెయిట్ లాస్ జర్నీలో ఉన్న వారికి కూడా ఇంగువ ఎంతో మంచిది

';

ఏదైనా అతిగా తీసుకోకుండా నిపుణుల సలహా తీసుకోండి

';

VIEW ALL

Read Next Story