Party glow pack

ఫంక్షన్ ఉన్న ప్రతిసారి బ్యూటీ పార్లర్ కి వెళ్లడం అంత మంచిది కాదు.. బ్యూటీ పార్లర్ ప్రొడక్ట్స్ ద్వారా మన స్కిన్ చాలా డామేజ్ అవ్వచ్చు.

';

Face pack

అలాంటప్పుడు ఏదైనా ఫంక్షన్ ఉంటే.. ఇంట్లోనే సహజసిద్ధంగా.. మొహాన్ని నిగనిగలాడేలా చేసుకోవడం ఎలాగో చూద్దాం..

';

Party glow facial

ఇంటిలో ఉండే సహజసిద్ధమైన పదార్థాలతో ముఖాన్ని చాలా తక్కువ ఖర్చుతోనే.. మిలమిల మెరిసేలా చేసుకోవచ్చు.

';

Brightening face pack

దీనికోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని.. అందులో ఒక టేబుల్ స్పూన్ శనగపిండి, ఒక టేబుల్ స్పూన్ పంచదార వేసుకోండి.

';

Face pack in 5min

అందులోనే ఒక టేబుల్ స్పూన్.. రాగి పిండి, ఒక టేబుల్ స్పూన్ కొబ్బరినూనె వేసి రెండిటిని బాగా కలపాలి.

';

Home made face pack

ఈ మిశ్రమాన్ని బాగా ముఖానికి పట్టించి..2 నిమిషాలు బాగా మర్దనా చేయాలి.

';

Face glow

తర్వాత ఒక పది నిమిషాలు ఆరనివ్వాలి.. ముఖం ఆరిన తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల.. పార్టీ గ్లో.. మీ మొహంలోనే కనిపిస్తుంది.

';

VIEW ALL

Read Next Story