2024 ఫస్ట్ హాఫ్ లో బాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర బొక్కబోర్లా పడ్డ సినిమాలు..

';

బస్తర్ - ది నక్సల్ స్టోరీ

రూ. 15 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా మంచి చిత్రంగా ప్రశంసలు దక్కినా.. రూ.2.9 కోట్లు మాత్రమే రాబట్టి ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమైంది.

';

రుస్లాన్

రూ. 25 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా రూ. 4 కోట్ల మాత్రమే రాబట్టి అట్టర్ ఫ్లాప్ గా నిలిచింది.

';

లవ్ సెక్స్ ఔర్ ధోఖా 2

రూ. 20 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా రూ. 95 లక్షలు మాత్రమే రాబట్టి ఫ్లాప్ గా నిలిచింది.

';

మైదాన్

రూ. 250 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా రూ. 53 కోట్లు మాత్రమే రాబట్టి బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ గా నిలిచింది.

';

బడేమియా ఛోటే మియా

అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ హీరోలుగా తెరకెక్కిన ‘బడే మియా ఛోటే మియా’ సినిమా రూ. 350 కోట్లతో తెరకెక్కింది. ఈ సినిమా రూ. 66 కోట్ల మాత్రమే రాబట్టింది.

';

దో ఔర్ దో ప్యార్

రూ. 10 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర రూ. 4.2 కోట్ల మాత్రమే రాబట్టింది.

';

క్రాక్

రూ. 45 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా రూ. 14 కోట్ల మాత్రమే రాబట్టింది.

';

ఇష్క్ విష్క్ రీ బౌండ్

రూ. 20 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా రూ. 4.75 కోట్ల మాత్రమే రాబట్టి ఫ్లాప్ గా నిలిచింది.

';

VIEW ALL

Read Next Story