Motichur Ladoo : మోతీచూర్ లడ్డును ఎప్పుడైన ట్రై చేశారా..?.. ఈ సింపుల్ ప్రాసెస్ మీకోసమే..

';

Motichur Laddoo:

మనలో ప్రతిఒక్కరు మోతీచూర్ లడ్డును ఎంతో ఇష్టంతో తింటుంటారు.

';

Home Made:

కొందరు మాత్రం ఇంట్లో చేసుకుంటే, మరికొందరు స్వీట్ షాపులో కొంటారు

';

Motichur Ladoo:

మోతీచూర్ లడ్డు కోసం తొలుత..సెనగపిండి, ఫుడ్ కలర్, షుగర్ రెడీగా పెట్టుకొవాలి

';

Dry Fruits:

దీనితో పాటు యాలకులపొడ, కాజులు,బాదం,నెయ్యి, పిస్తాలు కూడా ఉంచుకొవాలి

';

Motichur ka ladoo:

స్టౌవ్ మీద గిన్నెలో సెనగపిండి, గులాబీ రంగు, వేసి,పిండి నీళ్లలా అయ్యేవరకు కలపాలి..

';

Making Instant Process:

మరోక గిన్నెలో కప్ లలో షుగర్, నీళ్లు, వేసుకుని పాకం వచ్చేలా రెడీ చేసుకొవాలి..

';

Chena ata Mix:

వీటిని నెనగ పిండి పాకంతో పాటు మిక్స్ చేసి డ్రైఫ్రూట్స్ వీటిలో వేయాలి..

';

Kitchen Tips:

ఈ మిశ్రమాన్ని కాసేపు గ్యాస్ మీద పెట్టి గట్టిగా అయ్యేవరకు వేచిచూడాలి.

';

Tasty Ladoo:

మిశ్రమం గట్టిపడ్డాక పిండి ముద్ద చల్లగా అయ్యాక.. మోతీ చూర్ లడ్డులు చేసుకొవాలి

';

Ready Motichur Ladoo:

లడ్డులు చేసుకున్నాక కాసేపు గాలి తగిలేలా చూసుకొని తర్వాత ఎంజాయ్ చేయోచ్చు.

';

VIEW ALL

Read Next Story