Drink for hair fall

జుట్టు రాలడం నుంచి తప్పించుకోవడం చాలా కష్టం. అయితే ఈ డ్రింక్ తాగితే మీ జుట్టు ఎంతో పతిష్టంగా మారుతుంది.

Vishnupriya Chowdhary
Jun 24,2024
';

Home made tip for hair fall

ఈ డ్రింక్ కోసం ముందుగా రెండు లేదా మూడు ఉసిరికాయలను తీసుకుని.. గింజలను తీసేసి.. చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి

';

Hair fall tips

అలాగే ఒక అలోవెరా ఆకుని నీటిలో శుభ్రంగా కడిగి.. లోపల ఉండే జెల్ ను తీసి పెట్టుకోండి.

';

Tips to avoid hair fall

ఇప్పుడు మిక్సీలో ఉసిరికాయ ముక్కలు వేసుకోవాలి.

';

Hair fall

అలాగే 2 స్పూన్లు ఫ్రెష్ అలోవెరా జెల్, కొంచెం కొత్తిమీర..పావు స్పూన్ మిరియాల పొడి, పింక్ సాల్ట్ వేసుకోండి.

';

Hair fall tea

అందులోనే ఒక గ్లాస్ వాటర్ పోసుకొని..చిటికెడు పసుపు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.

';

Hair fall food

చివరిగా స్ట్రైనర్ సహాయంతో జ్యూస్ ను సపరేట్ చేసుకుని తాగండి.

';

Hair fall drink

రెండు రోజులకు ఒకసారి ఈ డ్రింక్ ను తాగితే జుట్టుకు చక్కని పోషణ అందుతుంది. మీ హెయిర్ ఫాల్.. పూర్తిగా తగ్గుముఖం పడుతుంది.

';

VIEW ALL

Read Next Story