సాధారణ పెరుగన్నకంటే ఇది ఎంతో బెస్ట్‌!

';

పిల్లలు, పెద్దలు ఎంతో ఇష్టపడే డిష్‌!!

';

వేసవిలో చల్లగా, రుచిగా ఉండే ఆహారాలలో పెరుగు అన్నం ఒకటి.

';

ఇంట్లో తయారుచేసే పెరుగు అన్నం రుచికరంగా ఉండటమే కాకుండా, చాలా ఆరోగ్యకరమైనది కూడా.

';

కానీ, రెస్టారెంట్లలో వడ్డించే పెరుగు అన్నం ఒక ప్రత్యేకమైన రుచిని కలిగి ఉంటుంది.

';

ఆ రుచిని మీ ఇంట్లో కూడా పొందాలనుకుంటున్నారా?

';

ముందుగా బియ్యాన్ని కడిగి, నీళ్లలో ఉడకబెట్టి అన్నం చేసుకోవాలి.

';

వేడి బాణలిలో నూనె వేసి ఎండు మిరపకాయలు, కరివేపాకు, పప్పులు వేయించుకోవాలి.

';

ఆ పోపును అన్నంలో వేసి బాగా కలుపుకోవాలి.

';

ఆ తర్వాత ఒక గిన్నెలోకి తీసుకుని అందులో ఉప్పు, పంచదార, పచ్చికారం,

';

కాశ్మీరీ కారం, కొబ్బరి తురుము వేసి బాగా కలపాలి.

';

పెరుగును అన్నంలో బాగా కలపుకోవాలి. కాసెపు షేక్‌ చేసి గ్యాస్‌ ఆఫ్ చేస్తే రుచికరమైన పెరుగు అన్నం రెడీ

';

VIEW ALL

Read Next Story