జుట్టు ఆరోగ్యానికి, జుట్టు పెరగడంలో.. ముఖ్యమైన భాగం అనేది సరైన తలస్నానం సమయాన్ని తెలుసుకోవడం.
సాధారణంగా, జుట్టు పెరగాలంటే వారానికి 2-3 సార్లు తలస్నానం చేయడం మంచి ఆలోచన.
మంచి శాంపూ, కన్షనేర్స్ ఉపయోగించడం జుట్టు ఆరోగ్యానికి చాలా ఉపయోగకరం.
అయితే, మీరు తలస్నానం ఎక్కువ చేయకూడదు, ఎందుకంటే అది జుట్టు నుంచి సహజ నూనెను తీసివేస్తుంది.
ముఖ్యంగా, తలస్నానం తరువాత జుట్టును మృదువుగా మసాజ్ చేయడం.. ఆ తర్వాత హెయిర్ ఆయిల్ లేదా కండిషనర్ ఉపయోగించడం ముఖ్యం.
ఇక వీటన్నిటితో పాటు తప్పకుండా.. వారానికి రెండు రోజులు తలస్నానం చెయ్యడం మంచిది.
పైన చెప్పిన వివరాలు అధ్యాయనాలు..వైద్య నిపుణుల సలహాల వరకు చెప్పినవి మాత్రమే. జి వీటికి ఎటువంటి బాధ్యత వహించదు.