ఇటీవలి కాలంలో తెల్ల జుట్టు, చుండ్రు ప్రధాన సమస్యగా మారుతున్నాయి. కానీ ఇది రాస్తే మాత్ర తెల్ల జుట్టు సమస్య ఇట్టే మాయం కావడం ఖాయం

';


మందారం పువ్వులు పూర్తిగా గోధుమ రంగులో మారిన తరువాత ఆ నూనెనను వడకట్టి నిల్వ చేసుకోవాలి.

';


అదే మందారం పువ్వు నూనె. ఇందులో యాంటీ ఆక్సెడెంట్లు, విటమన్లు, ఖనిజాలు పెద్దమొత్తంలో ఉండటంతో కుదుళ్లను బలోపేతం చేసేందుకు దోహదం చేస్తుంది,

';


మందారం పువ్వు నూనె జుట్టు రాలడాన్ని కూడా నియంత్రిస్తుంది.

';


మందారం పువ్వు నూనెను జుట్టు కుదుళ్లకు పట్టించడం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. కేశాల ఎదుగుదలకు కారణమౌతుంది

';


మందారం పువ్వు నూనెలో ఉండే యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాల వల్ల చుండ్రుకు కారణమయ్యే శిలీంద్రాలు చంపవచ్చు.

';


మందారం పువ్వు నూనెలో కేశాల నిగారింపు పెంచే గుణాలు చాలా ఎక్కువ

';


ఇందులో ఉండే పోషకాలతో కేశాలు మరింత మృదువగా, మెత్తగా మారతాయి

';


మందారం పువ్వు నూనె తలకు చల్లదనాన్ని ఇస్తుంది. దురద తగ్గిస్తుంది.

';


మందారం పువ్వు నూనె తయారీ విధానం..కావల్సిన పదార్ధాలు తాజా మందారం పువ్వులు 10-12, నూనె 250 మిల్లీలీటర్లు

';


మందారం పువ్వుల్ని శుభ్రంగా కడిగి నీటిని ఆరనివ్వాలి. పువ్వులు పొడిగా మారాలి.

';


ఓ గిన్నెలో నూనె పోసి మీడియం మంటలో వేడి చేయాలి. ఇప్పుడీ నూనెలో మందారం పువ్వులు వేసి కాగనివ్వాలి

';


మందారం పువ్వులు కాగిన తరువాత బంగారు గోధుమ రంగులో మారిపోతాయి

';


ఈ పువ్వులు రంగు మారిన తరువాత కూడా 10 నిమిషాలు మరగనివ్వాలి.

';

VIEW ALL

Read Next Story