Mosquitoes Repellants: ఇలా చేస్తే మీ ఇంట్లోకి ఒక్క దోమ కూడా రాదు..

';

దోమలు కుట్టడం వల్ల డెంగీ, మలేరియా వస్తుంది

';

వేప నూనె వాడటం వల్ల కూడా దోమలకు దూరంగా ఉంచవచ్చు నేను కాస్త మీ పిల్లలకు అప్లై చేయాలి

';

ఒక బౌల్లో కర్పూరం వేసి కాల్చాలి ఇది కూడా మస్కిటో రెప్పలంట్‌లా పనిచేస్తుంది

';

సీట్రోనెల్లా, యూకలిప్టస్, లావెండర్‌ ఆయిల్ కూడా పిల్లలకు అప్లై చేయాలి

';

ఆపిల్ సైడర్ వెనిగర్ నీళ్లు సమపాళ్లలో తీసుకొని ఒక స్ప్రే బాటిల్ లో వేసి ఇంట్లో చల్లుకోవాలి

';

దోమలు ఎక్కువగా ఉన్న ప్రాంతంలో నిమ్మ తొక్కలు వేసిపెట్టిన అక్కడకి దోమలు దరి చేరవు

';

జ్వరం వంటివి మూడు రోజుల కంటే ఎక్కువగా ఉంటే వెంటనే డాక్టర్ను సంప్రదించండి

';

VIEW ALL

Read Next Story