Avocado Plantation: అవకాడో గింజ ద్వారా మొక్క ఎలా పెంచుకోవాలో తెలుసా?

';

సూపర్ మార్కెట్ నుంచి మంచి అవకాడో తీసుకోండి అది ఫ్రెష్ గా ఉంటే మరింత మంచిది

';

అవకాడోను కట్ చేయాలి ఆ గింజకు ఎలాంటి డ్యామేజ్ కాకుండా జాగ్రత్తగా తీయండి

';

ఈ అవకాడోను ఒక తడిగుడ్డలో పెట్టి కొన్ని వారాలపాటు చీకటి ప్రదేశంలో అలాగే ఉంచండి

';

ఆ గుడ్డ ఎండిపోయినప్పుడల్లా మళ్ళీ నీళ్లు చల్లుకుంటూ ఉండాలి ఇలా చేయడం వల్ల గింజల నుంచి మొలక వస్తుంది

';

అవకాడో పైభాగం కింద భాగాన్ని గుర్తించాలి పై భాగం షార్ప్‌ ఉంటుంది కింద భాగం రౌండ్ గా ఉంటుంది

';

కింద భాగం నుంచి రూట్స్ వస్తాయి

';

ఒక కంటైనర్ తీసుకొని అందులో ఈ అవకాడో గింజను పెట్టి మట్టి పోయాలి

';

తగినన్ని నీళ్లు కూడా పోయాలి దీనికి ఎండ ఎక్కువగా తగలాలి

';

నీళ్లు ఆరిన తర్వాతనే మళ్లీ నీరు పోయాలి

';

అవకాడో మొక్క పెరగడం చూస్తూ ఉంటారు ఈ కంటైనర్ డ్రైనేజీ వ్యవస్థ బాగుండాలి

';

ప్రతిరోజు 6 గంటల పాటు ఎండ కొట్టే ప్రదేశంలో ఏర్పాటు చేసుకోవాలి

';

మొక్క పెరుగుతున్నప్పుడు ప్రూన్ చేసుకోవడం కూడా ఎంతో ముఖ్యం

';

అవకాడో పండు కాయాలంటే కనీసం 3 నుంచి 5 ఏళ్ల అయినా పడుతుంది

';

VIEW ALL

Read Next Story