మనకు ఆక్సిజన్ ఎందుకు అవసరం?

వాతావరణం ద్వారా మనకు తగినంత ఆక్సిజన్ లభిస్తుంది. అయినప్పటికీ కొన్ని సందర్బాల్లో శరీరం తగినంతగా ఆక్సిజన్ గ్రహించదు. ఆక్సిజన్ స్థాయిలను మెరుగుపరిచే కొన్ని ఫుడ్స్ మనం తినాలి.

';

పాలకూర

పాలకూరలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ఇది శరీరమంతా ఆక్సిజన్ ను సరఫరా చేస్తుంది. మెదుడు, కండరాలకు శక్తిని అందిస్తుంది.

';

కివి

కివిలో ఫైటోన్యూట్రియెంట్లు పుష్కలంగా ఉన్నాయి. కివీఫ్రూట్ మీ కణాలను దెబ్బతీసే ఫ్రీ రాడికల్స్ ను తటస్థీకరించడంలో సహాయపడుతుంది. రక్త కణాలకు ఆక్సిజన్ సరఫరాను అందిస్తుంది.

';

క్యాప్సికమ్

కాంటాలూప్, క్యాప్సికమ్ వంటి ఫుడ్స్ వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇది శరీరానికి అవసరమైన ఆక్సిజన్ అందిస్తుంది.

';

పుచ్చకాయ

పుచ్చకాయలో బీటా కెరోటిన్, లైకోపీన్ పుష్కలంగా ఉంటాయి. ఈ సప్లిమెంట్స్ వల్ల శరీరంలో ఆక్సిజన్ లెవల్స్ పెంచడంలో సహాయపడుతుంది.

';

బ్రోకలీ

ఇందులో మన శరీరానికి కావాల్సిన యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి.

';

చిక్కుళ్ళు

వీటిలో ఆక్సిజన్ క్యారియర్ అయిన లెగామోగ్లోబిన్ అనే సమ్మేళనం ఉంటుంది.

';

చేపలు

వీటిలోని ఐరన్ కంటెంట్ హిమోగ్లోబిన్ కంటెంట్ ను పెంచడంలో సహాపడుతుంది. ఆక్సిజన్ ను మెరుగ్గా అందిస్తుంది.

';

VIEW ALL

Read Next Story