కొందరు ఫోన్లను ఎల్లప్పుడు తమ జీన్ లలో, హ్యాండ్ బ్యాగ్లలో పెడుతుంటారు.
ఎండాకాలంలో ఫోన్ లను కార్లలో చార్జీంగ్ లను పెట్టకూడదు.
ఫోన్ లను గంటల కొద్ది చార్జింగ్ పాయింట్ కు పెట్టేసి వదిలేయకూడదు.
మొబైల్ ఫోన్ లను ఎండలో పెట్టి చార్జింగ్ కు పెట్టడం చేయకూడదు
వాతావరణంలో ఎండల వల్ల మొబైల్ ఫోన్ లు కూడా హీటెక్కుతాయి
ఫోన్ వేడిగా ఉంటే వెంటనే మాట్లాడటం మానేసి ఫ్లైట్ మూడ్ లో పెట్టుకొవాలి
మొబైల్ లను బైక్ కవర్ లలో, రూట్ మ్యాప్ పెట్టుకుని ఎండలో ఉంచకోవద్దు.
ఫోన్లకు కంపెనీవారు ఇచ్చిన చార్జర్ లను మాత్రమే ఉపయోగించాలి