సూపర్ స్టార్ మహేష్

సూపర్ స్టార్ మహేష్ బాబు .. దాసరి నారాయణ రావు దర్శకత్వంలో తెరకెక్కిన 'నీడ' మూవీతో పరిచయం అయ్యాడు.

';

మోహన్ బాబు..

దాసరి నారాయణ రావు దర్శకత్వంలో తెరకెక్కిన 'స్వర్గం నరకం' మూవీతో ఇంట్రడ్యూస్ అయ్యాడు.

';

ఆర్.నారాయణ మూర్తి

పీపుల్స్ స్టార్ ఆర్.నారాయణ మూర్తి దాసరి డైరెక్షన్‌లో తెరకెక్కిన 'నీడ' సినిమాతో పరిచయమయ్యాడు.

';

శ్రీహరి..

గురువు దాసరి నారాయణ రావు దర్శకత్వంలో కృష్ణంరాజు దర్శకత్వంలో తెరకెక్కిన 'బ్రహ్మనాయుడు' సినిమాతో వెండితెరకు పరిచయం అయ్యాడు.

';

ఫ‌టాఫ‌ట్ జ‌య‌లక్ష్మి..

దాస‌రి నారాయ‌ణ రావు స్వ‌ర్గం న‌ర‌కం మూవీతో వెండితెర ప‌రిచ‌యం

';

అన్న‌పూర్ణ‌..

స్వ‌ర్గం న‌ర‌కం మూవీతో ప‌రిచ‌యం

';

వక్కంతం వంశీ.

దాసరి నారాయణ రావు దర్శకత్వంలో తెరకెక్కిన 'కళ్యాణ ప్రాప్తిరస్తు' సినిమాతో వెండితెరకు పరిచయం

';

సుమ కనకాల

తెలుగు చిత్రసీమలో టాప్ యాంకర్‌గా రాణిస్తోన్న సుమ కనకాల .. దాసరి నారాయణ రావు దర్శకత్వంలో తెరకెక్కిన 'కళ్యాణ ప్రాప్తిరస్తు' సినిమాతో వెండితెరకు పరిచయం అయింది.

';

VIEW ALL

Read Next Story