Tasty & Yummy: పెసరపప్పు పాయసం

Renuka Godugu
Apr 14,2024
';

Ingredients..

పెసరపప్పు -1/2 కప్పు నీళ్లు -2 కప్పులు బెల్లం -1/2 కప్పు కొబ్బరి పాలు -1/2 కప్పు ఎండు ద్రాక్ష-1 స్పూను నెయ్యి -4 స్పూన్ల యాలకులు- 1/4 స్పూన్

';

Preparation..

రుచికరమైన పెసరపప్పు పాయసం తయారు చేయడానికి ముందుగా ఒక ప్యాన్ తీసుకోండి

';

Ghee..

నెయ్యి వేసి మీడియం ఫ్లేమ్ పై పెసరపప్పును రెండు నిమిషాల పాటు వేయించుకోవాలి

';

Pour water..

గోల్డెన్ రంగులోకి మారాక అందులో నీళ్ళు పోసి ఉడికించుకోవాలి

';

Jaggery..

అదే సమయంలో మరో పాన్ తీసుకొని అందులో బెల్లం వేసి తయారు చేసుకోవాలి.

';

Syrup..

సిరప్‌ స్టిక్కీగా తయారు చేసుకోవాలి అందులో పెసరపప్పు వేసుకొని కలుపుకోవాలి

';

Cardamom..

ఇప్పుడు ఇందులో యాలకుల పొడి కొబ్బరి పాలు కూడా వేసి బాగా పది నిమిషాలు పాటు ఉడికించుకోవాలి

';

Thick consistency..

పదార్థాలన్నీ బాగా కలిసే వరకు కలుపుకోవాలి ఈ మిశ్రమం ఈ పాయసం మిశ్రమం చిక్కగా మారాలి.

';

Garnish..

స్టవ్ ఆఫ్ చేసి ఎందుకు ద్రాక్షతో గార్నిష్ చేసుకోవాలి

';

VIEW ALL

Read Next Story