Yummy Mangoe Kheer: యమ్మీ మ్యాంగ్‌ ఖీర్‌..

Renuka Godugu
Apr 27,2024
';

Soak..

అరకప్పు బాస్మతీ రైస్‌ శుభ్రంగా కడిగి అరగంటపాటు నానబెట్టుకోవాలి.

';

Blend..

ఒక కప్పు మ్యాంగో గుజ్జులో రెండు కప్పుల పాలు వేసి స్మూత్‌గా బ్లెండ్‌ చేసుకోవాలి.

';

Heat..

ఓ ప్యాన్ తీసుకుని నెయ్యి 2 టేబుల్ స్పూన్ నీళ్లు వంపేసి వేయించుకోవాలి

';

Pour..

ఇప్పుడు ఇందులో మ్యాంగో మిల్క్ రెండూ రైస్‌లో కలుపుకోవాలి

';

Sim..

రైస్‌ పూర్తిగా ఉడికిన తర్వాత ఖీర్‌ చిక్కగా మారుతుంది

';

Ingredients..

యాడ్‌ 1/4 కప్పు షుగర్, 1/2 TSP యాలకుల పొడి, కుంకుమపూవు చిటికెడు వేసుకోవాలి.

';

Stir..

ఐదు నిమిషాలపాటు బాగా ఈ మిశ్రమాన్ని కలుపుకోవాలి

';

Garnish..

వేయించిన డ్రై ఫ్రూట్స్‌తో గార్నిష్‌ చేసుకోవాలి

';

Serve..

దీన్ని ఫ్రిజ్‌లో పెట్టి కూల్‌గా ఉన్నప్పుడు తింటే మస్తు మజా..

';

VIEW ALL

Read Next Story