Murmura Vada: మరమరాలతో క్రిస్పీ వడలు నోట్లో పెట్టుకుంటే ఇట్టే కరిగిపోతాయి

';

Vada..

ముందుగా రెండు కప్పుల మరమరాలు తీసుకొని బాగా కడిగి 15 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి.

';

Stain..

ఇప్పుడు ఈ మరమరాలను జల్లెడ పట్టుకొని నీళ్లన్నీ వంపేయాలి.

';

Mix..

నీళ్లు పోయకుండా గట్టిగా మిక్సీ పట్టుకోవాలి.

';

Add..

ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఒక బౌల్ లోకి తీసుకోవాలి. అందులో ఉప్మా రవ్వ అరకప్పు, 1/2 కప్పు బియ్యం పిండి, పెరుగు వేసుకోవాలి.

';

Mixing

చివరగా ఉప్పు కూడా వేసుకొని నీళ్లు జల్లుకుంటూ వడల మాదిరి గట్టిగా పిండి కలపాలి

';

Ingredients..

ఆ తర్వాత మూడు పచ్చిమిర్చి ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్టు కొత్తిమీర జీలకర్ర వేసి కలపాలి.

';

Oil..

ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి నూనె బాగా మరిగించుకోవాలి.

';

Fry..

అందులో ఈ పిండిని వడల మాదిరి వత్తుకొని వేడివేడి నూనెలో వేసుకొని వేయించుకోవాలి.

';

Golden..

మీడియం మంటపై పెట్టి గోల్డెన్ బ్రౌన్ రంగులో వచ్చే వరకు వేయించుకోవాలి

';

Serve..

వేడివేడిగా చట్నీతో తీసుకుంటే రుచి అదిరిపోతుంది.

';

VIEW ALL

Read Next Story