Ghee Idli Podi: నెయ్యి ఇడ్లీపొడి ఇన్ట్సంట్ గా ఇలా తయారు చేసుకోండి

';

Recipe..

ఇంట్లో ఉండే వస్తువులతోనే ఈజీగా నెయ్యి ఇడ్లీపొడిని తయారు చేయవచ్చు.

';

Frying..

స్టవ్ ఆన్ చేసి నెయ్యి వేసుకొని అందులో శనగపప్పు మినప్పప్పు, ధనియాలు వేసి గోల్డెన్ బ్రౌన్ లోకి వచ్చేవరకు వేయించుకోవాలి

';

Let it cool..

ఇప్పుడు వీటిని తీసి పక్కన పెట్టుకోవాలి.

';

Curry Leaves..

అదే ప్యాన్ లో మరొక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి కరివేపాకు, కొబ్బరి, జీలకర్ర వేసి వేయించుకోవాలి.

';

Red chilli..

ఇప్పుడు ఇదే పాన్లో సపరేట్గా ఎండుమిర్చిని కూడా వేయించుకోవాలి.

';

Mixer..

ఇవి చల్లారపడ్డాక బరకగా మిక్సర్ లో వేసి రుబ్బుకోవాలి.

';

Store..

ఉప్పు వేసి గాలి చొరబడిన డబ్బాలో వేసి రెండు నెలల వరకు నిలువ చేసుకోవచ్చు.

';

Idli podi..

నెయ్యి తో తయారు చేసిన ఈ ఇడ్లీ పొడి రుచికరంగా ఉంటుంది

';

VIEW ALL

Read Next Story