వర్షాకాలం.. ఇంట్లో పల్లీలు ఉంటే ఈ వేడి వేడి స్నాక్స్ తయారు చేసుకోవచ్చు

Renuka Godugu
Aug 15,2024
';

ఒక గిన్నె తీసుకొని అన్ని పదార్థాలను బాగా కలుపుకోవాలి

';

శనగ పిండి మిశ్రమంలో ఒక టేబుల్ స్పూన్ నూనె కూడా వేసుకోవాలి

';

ఆ తర్వాత మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి

';

స్టవ్ ఆన్ చేసి నూనె పోసుకొని వేడి చేసుకోవాలి

';

ఇప్పుడు ఈ పల్లీల మిశ్రమాన్ని నూనెలో వేసుకొని దోరగా వేయించుకోవాలి

';

ఆ తర్వాత మరో పాన్ తీసుకొని నూనె పోసి కరివేపాకు వేయించుకోవాలి

';

కరివేపాకు కూడా వేసి కలుపుకొని తీసుకోవాలి

';

VIEW ALL

Read Next Story