Kashmiri Style Yakni Mutton: కశ్మిరీస్టైల్ యక్నీ మటన్..

Renuka Godugu
Apr 06,2024
';

Ingredients..

మటన్ -1/2 కేజీ మస్టర్డ్‌ ఆయిల్ - 30 ఎంఎల్ దాల్చినచెక్క- 2 నల్లయాలకులు- 2 బేఆకు-4 యాలకులు-6 లవంగాలు-4 సోంపు-2TBSP శొంఠి-1TBSP పెరుగు-250 గ్రాములు నల్లజీలకర్ర-1TbSp ఉప్పు- తగినంత

';

Prepare..

ఒక కుక్కర్‌లో నూనెవేసి వేడి చేయాలి. అందులో దాల్చినచెక్క, బేలీఫ్‌, యాలకులు, 2 గ్రీన్ యాలకులు, లవంగాలు వేసి వేయించుకోవాలి.

';

Whistles..

అందులోలనే తగినన్ని నీరు సోంపు పొడి, శింఠిపొడి, ఉప్పు కుక్కర్లో 4 విజిల్స్ వచ్చేవరకు ఉడికించుకోవాలి.

';

Meat..

విజిల్‌ అయిపోయిన తర్వాత నీటిని మటన్ రెండిటినీ వేరు చేయాలి. ఇప్పుడు మిగిలిన నీటిని పెరుగును వేసి బాగా కలపాలి.

';

Mixture..

ఓ ప్యాన్‌లో పెరుగు మిశ్రమాన్ని ఉడికించుకోవాలి. కొద్దిసేపటి తర్వాత ఉడికిన మటన్ కూడా వేసి వండుకోవాలి.

';

Gravy..

ఇప్పుడు ఈ మటన్‌ గ్రేవీ చిక్కగా అయ్యే వరకు ఉడికించాలి.

';

Grind..

ఆ తర్వాత కచ్చాపచ్చాగా దంచుకున్న నల్ల, పచ్చ చాలకులను కూరలో వేసుకోవాలి.

';

Serve..

ఇప్పుడు పైనుంచి నల్లజీలకర్రను వేసుకుని వేడివేడిగా వడ్డించుకుంటే సరి..

';

VIEW ALL

Read Next Story