Home Remedies for Gastric problem : ఈటిప్స్ తో చిటికెలో గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ కు చెక్ పెట్టేయోచ్చు..

';

Causes of Gastric problems:

ముఖ్యంగా జంక్ ఫుడ్, ఆయిలీ ఫుడ్ తినేవారిలో ఈ సమస్య ఎక్కువగా కన్పిస్తుంది.

';

Gas problem in stomach:

కడుపు ఒక్కసారిగా ఉబ్బిపోయి, పొట్టలో మంటగా, చికాకుడా ఉంటుంది

';

Symptoms of gastric problems:

దీంతో కడుపులో కొన్నిరసాయనాల వల్ల ఎసిడీటీ సమస్యలు ఉత్పన్నమవుతుంటాయి

';

Gastric trouble:

గ్యాస్ట్రిక్ సమస్యల వల్ల కడుపు ఉబ్బటం, నోటిలో నుంచి దుర్వాసన వస్తుంటుంది.

';

Stomach pain:

దీంతో కడుపులో నొప్పి, కనీసం కదలడానికి కూడా ఇబ్బందులు పడుతుంటారు.

';

Clove Remedies:

గ్యాస్ట్రిక్ సమస్య ఎదురైతే వెంటనే లవంగంను నోటీలో వేసుకుంటే ఉపశమనం లభిస్తుంది

';

Stomach Pain:

జీలకర్ర, ఉప్పును మిక్స్ చేసుకుని తిన్న కూడా నిముషాల్లోనే పొట్టనొప్పి తగ్గుతుంది

';

Gastric Pain:

మజ్జీగలో కొత్తిమీర, ఆవాల పొడి, ఉప్పుమిక్స్ చేసుకుని తరచుగా తాగుతుండాలి.

';

Avoid JUnk Food:

బైటి దొరికే జంక్ ఫుడ్ ను వీలైనంతగా అవాయిడ్ చేస్తే గ్యాస్ట్రిక్ సమస్యలు రావు

';

VIEW ALL

Read Next Story