Coconut Chutney: కొబ్బరిపొడితో రుచికరమైన కొబ్బరి చట్నీ ఇలా..

';

Mix..

ఒక బౌల్ తీసుకొని అందులో పెరుగు, కొబ్బరి పొడి, వేసి ఒక పది నిమిషాల పాటు నానబెట్టాలి.

';

Peanut..

ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక పాన్ పెట్టి పల్లీలను వేయించుకోవాలి.

';

Blend..

ఈ పల్లీలను కొబ్బరి పెరుగు మిశ్రమంతో పచ్చిమిర్చి కూడా వేసి బ్లెండ్ చేసుకోవాలి.

';

Salt..

ఇప్పుడు నీళ్లు పోసుకొని ఉప్పు కూడా రుచి చూసి సన్నగా బ్లెండ్ చేసుకోవాలి.

';

Tamper..

ఒక కడాయి స్టవ్ పై పెట్టేసి మినప్పప్పు, శనగపప్పు వేసుకోవాలి.

';

Curry leaves..

ఇందులోనే జీలకర్ర, ఆవాలు ,ఎండుమిర్చి, కరివేపాకు వేసి వేయించుకోవాలి.

';

Add..

ఈ తాలింపుని కొబ్బరి చట్నీ లోకి కలుపుకోవాలి

';

Serve.

ఇది వేడి వేడి ఇడ్లీ దోశల్లోకి అదిరిపోతుంది

';

VIEW ALL

Read Next Story