విరాట్ కోహ్లీ వద్ద ఉన్న కార్లలో Porsche 911 ఒకటి. దీని ధర 3.51 కోట్లు.
విరాట్ కోహ్లీ కార్లలో మరో సూపర్ కారు Bentley Flying Spur. దీని ధర రూ.3.8 కోట్లు ఉంటుంది.
కోహ్లీకి గతంలో చాలా లంబోర్గిని కార్లు ఉండేవి. ప్రస్తుతం లంబోర్గిని హురాకాన్ కారు ఉంది. దీని ధర రూ.3.22 కోట్లు.
బెంట్లీ కాంటినెంటల్ GTని కోహ్లీ 2018లో 4.04 కోట్ల రూపాయలకు కొనుగోలు చేశాడు.
విరాట్ కోహ్లీ Audi R8 లో రెండు రకాల కార్లు ఉన్నాయి. వీటిలో ఒకటి ఆడి R8 V10 ప్లస్ ఒకటి. దీని ధర రూ.2.72 కోట్లు.
విరాట్ కోహ్లీ Audi R8 లో రెండు రకాల కార్లు ఉన్నాయి. వీటిలో ఒకటి ఆడి R8 V10 ప్లస్ ఒకటి. దీని ధర రూ.2.72 కోట్లు.
విరాట్ కోహ్లీ INR 2.11 కోట్ల ధర కలిగిన Range Rover Vogue ని కూడా కలిగి ఉన్నాడు. స్టార్ క్రికెటర్ తన రేంజ్ రోవర్‌లో రైడ్‌లను ఆస్వాదిస్తూ తరచుగా కనిపిస్తాడు.