Manglore Special Ghee roast: మంగళూరు స్పెషల్‌ చికెన్ ఘీ రోస్ట్‌..!

Renuka Godugu
May 04,2024
';

Ingredients..

చికెన్ -500 నెయ్యి కొత్తిమీర, కరివేపాకు మిరియాలు జిలకర్ర మెంతులు పెరుగు ఒక కప్పు

';

Aroma..

మసాలా, మిరియాలు కూడా వేసి వేయించుకోవాలి. ఇప్పుడ మంచి అరోమా వస్తుంది.

';

Blend..

వీటిని మిక్సీ జార్‌లో వేసుకుని పొడి కొట్టుకోవాలి.

';

Add curd..

ఈ మసాలా పొడిని, పెరుగులో వేసి బాగా కలపాలి.

';

Paste..

ఇందులో కావాలంటే కొద్దిగా నీరు పోసి పేస్ట్‌ తయారు చేయాలి.

';

Chicken..

ఈ మసాలాను చికెన్‌కు బాగా పట్టించాలి

';

Ghee..

ఇప్పుడు ఒక కడాయి తీసుకుని అందులో నెయ్యి వేసి వేడిచేయాలి.

';

Cook..

ఆ తర్వాత చికెన్ వేసి మూడు నిమిషాలపాటు వేయించాలి

';

Sim..

కరివేపాకు, కొత్తిమీర కూడా వేసి నెయ్యి పైకి తేలెవరకు సన్నని మంట మీద వేయించాలి

';

Ready..

చివరగా ఉప్పు రుచి చూసి చికెన్‌ ఉడికేవరకు ఉడికించుకుంటే చికెన్‌ ఘీ రోస్ట్‌ రెడీ..

';

VIEW ALL

Read Next Story