రోజు ఇది తాగితే మీ ఒంట్లో రక్తం లీటర్లకు లీటర్లు పెరుగుతుంది..
Dharmaraju Dhurishetty
Jul 07,2024
';
ముఖ్యంగా రక్తహీనత వంటి సమస్యలతో బాధపడుతున్న వారు ప్రతిరోజు బీట్రూట్ రసాన్ని తాగడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు.
';
బీట్రూట్ జ్యూస్‌లో ఉండే కొన్ని మూలకాలు రక్తపోటును నియంత్రించేందుకు కూడా కీలక పాత్ర పోషిస్తాయి.
';
ముఖ్యంగా తరచుగా గుండె సమస్యలతో బాధపడేవారు తప్పకుండా బీట్రూట్ రసం తాగాల్సి ఉంటుంది.
';
ఈ రసం తాగడం వల్ల క్యాన్సర్ కణాలను నియంత్రించేందుకు కావలసిన మూలకాలు కూడా శరీరానికి తగిన మోతాదులో లభిస్తాయి.
';
అంతేకాకుండా ఈ రసం తాగితే శరీరంలోని అధిక మోతాదులో రక్తం ఉత్పత్తి అవుతుంది.
';
బీట్రూట్ జ్యూస్‌కి కావలసిన పదార్థాలు: 2 పెద్ద బీట్‌రూట్లు, తొక్క తీసి ముక్కలు చేసుకున్నవి, 1 యాపిల్, తోక్క తీసి ముక్కలు చేసుకున్న, 1/2 క్యారెట్, తొక్క తీసి ముక్కలు చేసుకున్న
';
కావలసిన పదార్థాలు: 1/2 అంగుళం అల్లం, తురిమినది, 1/2 నిమ్మరసం, 1 టేబుల్ స్పూన్ తేనె (కావలసినంత), 1 కప్పు నీరు
';
తయారీ విధానం: ఒక జ్యూసర్‌లో బీట్‌రూట్, యాపిల్, క్యారెట్, అల్లం వేసి బాగా జ్యూస్ చేసుకోండి.
';
జ్యూస్‌లో నిమ్మరసం, తేనె కలిపి మరోసారి బాగా జూసర్లో వేసి మిక్సీ కొట్టుకోవాలి.
';
ఆ తర్వాత ఇలా తయారు చేసుకున్న జ్యూస్ ని ఒక గుడ్డ సహాయంతో వాడకట్టుకొని గ్లాసులోకి తీసుకోండి. అంతే సులభంగా బీట్రూట్ జ్యూస్ రెడీ అయినట్లే..