Protein rich Idly: పెసరపప్పు ఇడ్లీ.. ప్రొటీన్‌ పుష్కలం ఎంతో టేస్టీ

Renuka Godugu
Jul 10,2024
';

ఒక కప్పు పెసరపప్పును తగినన్ని నీరు పోసి ఓ గంటసేపు నానబెట్టుకోవాలి.

';

అందులో నుంచి నీరు తీసేసి పచ్చిమిర్చి ఒకటి వేసి మూడు టీస్పూన్ల నీరు కూడా వేసి మెత్తటి పేస్ట్‌ మాదిరి తయారు చేసుకోవాలి.

';

మీ మిక్సింగ్‌ను ఒక బౌల్‌లోకి తీసుకోవాలి. ఇందులోనే తురిమిన క్యారట్‌, పెరుగు, కొత్తిమీర ఉప్పు వేసి బాగా కలపాలి.

';

ఆ తర్వాత ఒక నాన్‌ స్టిక్‌ ప్యాన్‌ తీసుకుని అందులో ఆవాలు, మినపప్పు, కరివేపాకు కూడా వేసుకుని వేయించుకోవాలి.

';

ఈ తాలింపును పిండిలోకి వేసుకుని బాగా కలుపుకోవాలి.

';

చివరగా ఉప్పు, ఫ్రూట్‌ సాల్ట్‌ కూడా వేసి కలపాలి

';

ఇప్పుడు ఇడ్లీ మౌల్డుల్లోకి ఈ పిండిని వేసుకోవాలి.

';

ఓ పది నిమిషాలపాటు ఉడికించుకోవాలి. ఆ తర్వాత పెసర ఇడ్లీలు ప్లేట్‌లోకి తీసుకోవాలి.

';

దీన్ని కొబ్బరి చట్నీ, సాంబార్‌లో వేసి తింటే రుచి బాగుంటుంది.

';

VIEW ALL

Read Next Story