రోజ్‌వాటర్‌ 10 నిమిషాల్లో తయారు చేయడం ఎలా?

';

Wash..

ముందుగా రోజాపూలను రెక్కలను బాగా కడగాలి.

';

Light..

ఇప్పుడు స్టవ్‌ ఆన్‌ చేసి మీడియం మంటపై ఓ పాత్ర పెట్టి అందులో నీళ్లు పోయాలి.

';

Boil..

రోజా పూలను కూడా అందులో వేసి సగం అయ్యే వరకు బాగా మరిగించుకోవాలి.

';

Let it cool..

స్టవ్‌పై నుంచి తీసి పక్కనబెట్టుకోవాలి.

';

Spray..

చల్లారిన తర్వాత ఓ స్ప్రే బాటిళ్లోకి తీసుకోవాలి.

';

Store..

ఈ నీటిని ఫ్రిజ్‌లో స్టోర్‌ చేసి పెట్టుకోవాలి.

';

Ready..

ఈ నీటిని మీరు మీ బ్యూటీ రొటీన్లో వినియోగించవచ్చు

';

Rose water..

ఈసారి డబ్బు ఖర్చు పెట్టకుండానే మీ ఇంట్లో రోజ్‌ వాటర్‌ ఉంటుంది.

';

VIEW ALL

Read Next Story