Sponge Idli recipe: రేషన్ బియ్యంతో ఇలా మల్లెపువ్వులాంటి ఇడ్లీలు

';

Soak..

మినప్పప్పు రేషన్ బియ్యం మీకు కావాల్సినంత పరిమాణంలో తీసుకొని ఆరు గంటల పాటు నానబెట్టుకోవాలి.

';

Grind..

ఇప్పుడు ముందుగా రేషన్ మినప్పప్పు మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి

';

Rice..

ఆ తర్వాత నీళ్లు పోసుకుని రేషన్ బియ్యం కూడా మెత్తగా గ్రైండ్ చేసుకోవాల్సి ఉంటుంది.

';

Sabuda..

ఇప్పుడు ఇందులో నానబెట్టిన సాబుదాన కూడా వేసి గ్రైండ్ చేసుకుంటే ఇడ్లీలు మెత్తగా వస్తాయి.

';

Fermentation..

వీటిని బాగా కలిపి ఓ 5 గంటల పాటు పులియ పెట్టాలి.

';

Cook..

ఇప్పుడు ఇడ్లీ ప్లేట్లలో ఒక కాటన్ తెల్ల గుడ్డను కూడా వేసి ఈ ఇడ్లీ పిండిని పోసుకోవాలి.

';

Ready..

ఇడ్లీ రెడీ అయ్యాక పైనుంచి నీళ్లు చిలకరించి తీస్తే పువ్వు లాంటి ఇడ్లీలు రెడీ

';

VIEW ALL

Read Next Story