గోంగూర చికెన్ పులావ్‌ ఇలా చేస్తే 4 ముద్దలు ఎక్కువ తింటారు..

';

Ingredients..

బాస్మతి రైస్ గోంగూర చికెన్ యాలకులు లవంగాలు దాల్చిన చెక్క షాజీరా

';

నెయ్యి బ్రౌన్ ఆనియన్స్ పచ్చిమిర్చి కారం ఉప్పు పుదీనా, కొత్తిమీర నూనె నీళ్లు తగినంత

';

prepare..

ముందుగా బియ్యం నానబెట్టుకోవాలి ఆ తర్వాత అందులో నూనె వేసి గోంగూర వేసి వేయించుకోవాలి. పేస్ట్ మాదిరి తయారు చేసుకోవాలి.

';

Marinate..

ఇప్పుడు చికెన్ శుభ్రంగా కడిగి ఉప్పు కారం గరం మసాలా నెయ్యి వేసుకొని మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి.

';

Add..

పులావ్ తయారు చేసుకునేందుకు కుక్కర్ స్టవ్ ఆన్ చేసి పెట్టుకొని అందులో నెయ్యి యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క షాజీరా, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించుకోవాలి.

';

Gongura cchicken..

ఇప్పుడు అందులో మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్, గోంగూర వేసి నూనె పైకి తేలే వరకు ఉడికించుకోవాలి.

';

Rice..

ఇప్పుడు ఇందులోనే ఉప్పు కూడా రుచి చూసి వేసుకోవాలి బాస్మతి రైస్ కూడా వేసుకోవాలి.

';

water..

ఇప్పుడు బియ్యానికి సరిపడా రెండింతల నీళ్లు పోసుకుని మూడు విజిల్స్ వచ్చేవరకు కుక్కర్ మూత పెట్టాలి

';

VIEW ALL

Read Next Story