మ్యాంగో బర్ఫీ.. ఇలా సింపుల్‌గా ఇంట్లోనే చేసుకోండి..

';

Ingredients.

మామిడి రసం- 1 కప్పు చక్కెర-1 కప్పు పాలు- 1/2 కప్పు యాలకుల పొడి- 1/2 tbsp తురిమిన కొబ్బరి -2 కప్పులు డ్రై ఫ్రూట్స్ -2 tbsp నెయ్యి

';

Fry..

ముందుగా స్టవ్ ఆన్ చేసి తురిమిన కొబ్బరిని నేతిలో వేయించుకోవాలి.

';

Add milk..

ఆ తర్వాత అందులో మామిడికాయ జ్యూస్ పంచదార పాలు వేసి కలుపుకోవాలి.

';

Cardamom..

పాలు మరుగుతున్న సమయంలో యాలకుల పొడి కూడా వేసుకోవాలి.

';

Ghee..

ఇప్పుడు ఒక పాన్ తీసుకొని అందులో నెయ్యి రుద్దాలి. స్టవ్ పై ఉన్న మిక్స్ అందులో పోయాలి.

';

Dryfruits..

పైనుంచి డ్రై ఫ్రూట్స్ చల్లుకొని మూడు గంటల పాటు ఆరనివ్వాలి.

';

Shape..

ఇప్పుడు మీకు కావాల్సిన ఆకృతిలో బర్ఫీ గా కట్ చేసుకోవాలి

';

VIEW ALL

Read Next Story