Veg Fish Fry: వెజ్‌ ఫిష్‌ ఫ్రై రిసిపీ

';


';

ఇప్పుడు వీటి తొక్క తీసి మెత్తగా తీసుకోవాలి

';

ఆ తర్వాత ఇందులోనే తగినంత ఉప్పు, పసుపు, కారం కూడా వేసుకోవాలి

';

అల్లం వెల్లుల్లి పేస్టు ధనియాల పొడి కూడా వేసుకొని శుభ్రంగా కలుపుకోవాలి

';

చివరగా అర టీ స్పూన్ కార్న్ ఫ్లోర్ కూడా వేసి మెత్తగా కలపాలి

';

మెత్తగా ఆలు బజ్జి షేప్ మాదిరి వీటిని వత్తుకొని ఒక హోల్ పెట్టాలి

';

వీటిని నూనె రుద్దిన ఒక ప్లేట్లో వేసి ఆరబెట్టుకోవాలి

';

ఆ తర్వాత నాన్ స్టిక్ పాన్ తీసుకొని నూనె వేసి చేప మాదిరి ఫ్రై చేసుకోవాలి

';

పైనుంచి కరివేపాకు కూడా వేసి నిమ్మరసం కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి

';

VIEW ALL

Read Next Story